CM Ramesh

CM Ramesh

7.3K subscribers

Verified Channel
CM Ramesh
CM Ramesh
February 7, 2025 at 10:10 AM
ప్రముఖ కథానాయకులు, మిత్రుడు శ్రీ అక్కినేని నాగార్జున గారు వారి కుటుంబ సభ్యులతో నేడు పార్లమెంట్ భవనంలో నన్ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అక్కినేని నాగేశ్వర రావు గారి శతజయంతి సందర్భంగా వారి గురించి రాసిన హిందీ పుస్తకాన్ని అందజేశారు. #cmramesh
❤️ 👍 🙏 👌 23

Comments