CM Ramesh
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                February 9, 2025 at 11:55 AM
                               
                            
                        
                            నేడు అనకాపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించాను. వివిధ అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆపన్న హస్తం లాగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుంది. ప్రజలకు అండగా నిలిచేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నడూ లేనంతగా సహాయాన్ని అందిస్తున్నారు. #cmramesh
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            👏
                                        
                                    
                                        
                                            🫡
                                        
                                    
                                    
                                        17