CM Ramesh

CM Ramesh

7.3K subscribers

Verified Channel
CM Ramesh
CM Ramesh
February 14, 2025 at 07:09 AM
మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ జోహార్లు! పుల్వామా దాడిలో వీర మరణం పొందిన వీర సైనికులకు ఇవే నా వందనాలు.. మీ మరణం వృథా పోదు మీ త్యాగం ఈ నేల మరవదు.. మన భద్రతా దళాలు చూపించిన ధైర్యసాహసాలు, వారి తెగువ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. #pulwamaattack #blackdayforindia
🙏 ❤️ 😢 👍 🫡 15

Comments