CM Ramesh
February 16, 2025 at 02:03 AM
లోక కళ్యాణార్థం ప్రతిసంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా మా నివాసంలో కుటుంబసమేతంగా సుదర్శన & లక్ష్మీ నరసింహ యాగం, లక్ష్మీ గణపతి యాగం, మృత్యుంజయ యాగం, మహా శాంతి హోమం నిర్వహించాము. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని.. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం వర్ధిల్లాలని, అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే శక్తిని ప్రసాదించాలని ప్రార్ధించాను.
#cmramesh
🙏
❤️
👍
12