Govt & Private Job & Schemes Updates
Govt & Private Job & Schemes Updates
January 20, 2025 at 12:28 PM
🔯 *ఉగాది నుండి ఇళ్ల స్థలాల పంపిణి మార్గదర్శకాలు జారీ* 🔹పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది 🔹ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం లబ్ధిదారులకు అందించనుంది 🔹ఉగాది పండుగను ముహూర్తంగా నిర్ణయించారు. 👇👇 పూర్తి సమాచారం https://ap7pm.in/ap-house-sites-distribution-2025/
👍 1

Comments