Govt & Private Job & Schemes Updates
Govt & Private Job & Schemes Updates
January 28, 2025 at 01:40 AM
🔯 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా " *అందరికి ఇల్లు* " అనే కొత్త పథకం ప్రారంభం 🔹 పేదలకు - గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల గృహ స్థల పట్టాలు 🔹 ఆధార్ కార్డు,రేషన్ కార్డు ఉంటె చాలు 🔹ఫిబ్రవరి 1 నుండి ప్రారంభం 🔹 కొత్త జీవో విడుదల 👇👇 పూర్తి సమాచారం https://ap7pm.in/house-for-all-scheme-eligibility-criteria-benefits/
😂 2

Comments