
Govt Updates✅
February 1, 2025 at 03:45 AM
ఏపీలో నేటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు
గత రెండు రోజుల్లో భారీగా రిజిస్ట్రేషన్లు
రాత్రివరకు కొనసాగిన రిజిస్ట్రేషన్లు
ఏపీవ్యాప్తంగా 16,997 గ్రామాల్లో భూ విలువల సవరణ
భూ విలువలు సగటున 20 శాతం పెంపు
గత రెండు రోజుల్లో విస్తృతంగా రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వానికి రూ.220 కోట్ల ఆదాయం