Govt Updates✅
Govt Updates✅
February 1, 2025 at 04:51 PM
*కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు..* ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 డిసెంబర్ 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్లో పలు కేటాయింపులు చేసింది. వాటి వివరాలు.. * పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు * ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157 కోట్లు • విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.3,295 కోట్లు • విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు • ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162 కోట్లు * జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కు: రూ.186 కోట్లు
👍 1

Comments