Govt Updates✅
February 2, 2025 at 03:38 PM
*గుంటూరు జిల్లా పోలీస్...*
*||ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రేపు అనగా ది.03.02.2025 తేదీ(సోమవారం)నాడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార (పిజీఆర్ఎస్) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.||*
✓ _*గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్నందున జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు(03.02.2025) తేదీన నిర్వహించే "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం"ను రద్దు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.*_
✓ _*కావున జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.*_