
Govt Updates✅
February 3, 2025 at 03:26 AM
> అమరావతి : రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో ఖాళీగా ఉన్న చైర్ పర్సన్, వైస్ ఛైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్లు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ ల కోసం ఎన్నిక.