Govt Updates✅
Govt Updates✅
February 3, 2025 at 03:27 AM
హిందూపురంలో ఉత్కంఠగా మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం సర్వం సిద్ధం 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు బరిలో టీడీపీ అభ్యర్థి రమేష్, YCP అభ్యర్థి లక్ష్మి గెలుపుపై ఇరుపార్టీల ధీమా వైసీపీ కౌన్సిలర్లకు విప్‌ జారీ చేసిన అధిష్ఠానం

Comments