Govt Updates✅
Govt Updates✅
February 4, 2025 at 03:07 AM
నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్ల కమిటీ సమావేశం.. రైతులకు రుణాలు, బ్యాంకర్ల పాత్రపై చర్చ.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు ప్రభుత్వ కసరత్తు

Comments