
RythuBadi
January 26, 2025 at 08:41 AM
నమస్తే..
రైతుబడి వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆయా జిల్లాల పేర్లతో ఈ గ్రూపులు ఉంటాయి. ఆసక్తి కలిగిన రైతు మిత్రులు జాయిన్ కావచ్చు. మీకు తెలిసిన రైతులకు షేర్ చేయవచ్చు.
రైతుబడి వీడియోలు రావడం లేదని చాలా మంది అంటున్నారు. వారి కోసం ఇక్కడ లింక్ షేర్ చేస్తాం. రైతులకు ఉపయోగపడే సమాచారం పోస్ట్ చేస్తాము. ఆసక్తి లేని వారు జాయిన్ కాకూడదు. అవసరం ఉన్న వాళ్లు మాత్రమే జాయిన్ అవ్వండి.
👍
8