
Mango News
February 5, 2025 at 10:41 AM
క్రికెటర్ గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా ప్రకటించిన CM రేవంత్‌రెడ్డి. U19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన త్రిష.
#gongaditrisha #cmrevanthreddy #revanthreddy #telanganagovt #u19t20worldcup #cricket #breakingnews #telugunews #mangonews