
Mango News
February 11, 2025 at 10:14 AM
బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2025లో యుద్ధ విమానం హెచ్ జేటీ-36 యశస్‌ను నడిపిన కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.
#rammohannaidu #civilaviationminister #aeroindia2025 #aeroindia #defence #india #latestnews #bengaluru #mangonews