
Bandi Sanjay Kumar
January 25, 2025 at 11:13 AM
తెలంగాణ రాష్ట్రంలో మరియు ముఖ్యంగా కరీంనగర్ లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి చేయూతను అందించేందుకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు, 31 & 53 డివిజన్ల కార్పొరేటర్లు లెక్కల స్వప్న వేణు గారు, శ్రీదేవి చంద్రమౌళి గారు, మాజీ కార్పొరేటర్ అపర్ణ సునీల్ రావు గారు నేడు బిజెపిలో చేరడం జరిగింది. వీరి చేరిక పార్టీకి బలం చేకూరుస్తుందని విశ్వసిస్తున్నాను. రానున్న రోజుల్లో కరీంనగర్ బల్దియాపై కాషాయపు జెండా ఎగరేస్తాం, కరీంనగర్ ను మరింత అభివృద్ధి చేస్తాం.
👍
❤️
🚩
🪷
✊
👌
24