Putta Mahesh Kumar

Putta Mahesh Kumar

6.8K subscribers

Verified Channel
Putta Mahesh Kumar
Putta Mahesh Kumar
February 16, 2025 at 05:32 PM
https://www.facebook.com/share/1EcCZeMTy1/ https://www.instagram.com/p/DGJE3EPShKO/?igsh=MWV2YzluMnFoNTFydw== ఈరోజు పోలవరం నియోజకవర్గం, టీ.నర్సాపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్దుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేసి, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. #puttamaheshkumar #idhimanchiprabhutvam #narachandrababunaidu #naralokesh #andhrapradesh

Comments