
SURYAA NEWS PAPER(ND)
February 15, 2025 at 01:09 AM
ఓం శ్రీ వేంకటేశాయ నమః
కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః
శౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః
నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ
ఓం శ్రీ వజ్రదేహయ రామభక్తాయ వాయూపుత్రాయ నమోస్తుతే
శుభోదయం
శుభ శనివారం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏