SURYAA NEWS PAPER(ND)
February 15, 2025 at 02:45 PM
మాజీ సిఎం జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించిన స్పెషల్ సిబిఐ కోర్టు....
మొత్తం నాలుగు వేల కోట్లు విలువ చేసే 27 కిలోల ఆభరణాలు.. 601 కిలోల వెండి..
పదివేలకుపైగా చీరలు, 750 జతల చెప్పుల జతల
1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, పలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు తరలింపు