APEPDCL
January 30, 2025 at 01:48 PM
*జాతిపిత మహాత్మాగాంధీ 77వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్, శ్రీ జి.శ్యాం బాబు గారి ఆధ్వర్యం లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టెక్నికల్, శ్రీ యం. ధర్మరాజు గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఆపరేషన్ జోన్ – 1 శ్రీ బి.సింహాచలం నాయుడు గారు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ యస్.సుబ్బారావు గారు, డిప్యూటి జనరల్ మేనేజర్ శ్రీమతి సి.హెచ్.వి. కృష్ణ కుమారి గారు మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.*