APEPDCL
January 31, 2025 at 01:52 PM
Dr.B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు గోదావరి భవన్ లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో పాల్గొని వినియోగదారుల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ ఎస్ రాజబాబు గారు

Comments