APEPDCL
February 3, 2025 at 07:03 AM
Dr.B.R.అంబేద్కర్ కోనసీమ సర్కిల్, సఖినేటిపల్లి సెక్షన్ పరిధిలో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్న అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి నిరంతరాయ విద్యుత్ అందించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందస్తు విద్యుత్ పనులు చేస్తున్న సిబ్బంది.

Comments