APEPDCL
February 4, 2025 at 01:53 PM
ఆర్‌డిఎస్‌ఎస్ పధకంలో భాగంగా విశాఖపట్నం జోన్ 2 పరిధిలోని ఆటోనగర్ సబ్ డివిజన్ లో జరుగుతున్న భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు పనులను పరిశీలిస్తున్న ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శ్రీ ఇమ్మడి పృథ్వీతేజ్