Arvind Dharmapuri
February 2, 2025 at 05:05 PM
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచే అర్వింద్ మోడీ భక్తుడు.మోడీ నాయకత్వాన్ని బలపరచడం కోసం అర్వింద్ నిజామాబాద్ నుంచి గాంధీ నగర్ వరకు ‘మోడీ ఆవో - దేశ్ బచావో ‘అనే నినాదంతో పాదయాత్ర చేయాలనుకున్నాడు.
— స్వర్గీయ డి.శ్రీనివాస్ గారు
❤️
👍
🙏
🪷
14