Arvind Dharmapuri

6.9K subscribers

Verified Channel
Arvind Dharmapuri
February 16, 2025 at 12:12 PM
నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి నిజామాబాద్,కరీంనగర్ అదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఓటర్ల సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ డా. లక్ష్మణ్ గారు, అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు, చింతల రామచంద్రారెడ్డి గారు, ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజి రెడ్డి గారు, కొమురయ్య గారు, భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు మరియు ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నాను. Participated in a meeting of Nizamabad, Karimnagar Adilabad and Medak district graduate and teacher voters meeting held at Nizamabad. #bjp4telangana
🙏 🚩 5

Comments