MATHS AND REASONING CLASS (ALL COMPETITIVE EXAMS)
January 28, 2025 at 04:52 PM
విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ముఖ్య గమనిక
10వ తరగతి + ఐటిఐ పాసైన విద్యార్థులు కు రైల్వే GROUP-D నోటిఫికేషన్ వచ్చి ఉన్నది
మన విద్యార్థులు చాలా మంది ఉన్నారు వారి కోసం PRAKASH ANNA APP నీ మొదలు పెట్టాను మన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి ఈ కింది లింక్ ని పంపించండి GROUP-D, లో REASONING+ MATHS ఎక్కువమంది విద్యార్థులు అడిగినారు కావున వారి కోసం PRAKASH ANNA APP ని మొదలు పెట్టడం జరిగింది మన విద్యార్థులు ఎవరైనా ఉంటే మన యాప్ లో చేర్పించండి
THANKS U
మీ
ప్రకాష్ అన్న