DO YOU SUCCESS
January 28, 2025 at 03:03 AM
*చరిత్రలో ఈరోజు జనవరి-28*
(Telugu / English)
*చారిత్రక సంఘటనలు*
🌸1933: ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.
🌸1950: భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది.
*🌼జననాలు🌼*
💙1865: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (మ.1928)
💚1885: గిడుగు వెంకట సీతాపతి, భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965)
💙1929: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (మ.2004)
💚1930: పండిట్ జస్రాజ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.
💙1955: వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్.
*💐మరణాలు💐*
🍁2014: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
🍁2016: గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు (జ.1935)
🍁2016: అరిందమ్ సేన్‌గుప్తా, ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.
*Historical events*
🌸1933: A separate country for Muslims was proposed to be named Pakistan. Pakistan means the land of the pure.
🌸1950: Supreme Court of India started functioning.
*🌼Births🌼*
💙1865: Lala Lajapatirai, Indian National Movement leader, writer. (d. 1928)
💚1885: Gidugu Venkata Sitapati, Linguistic Researcher, Producer of Science. (d. 1965)
💙1929: Rajaramanna, Indian nuclear scientist. (2004)
💚1930: Pandit Jasraj, Hindustani classical music, Indian classical music singer from the Mewati gharana.
💙1955: Vinod Khosla, Indian-American venture capitalist.
*💐Deaths💐*
🍁2014: Beeram Mastan Rao, stage artist, actor trainer, Telugu film director. (b.1944)
🍁2016: Gauru Tirupati Reddy, Architect (b.1935)
🍁2016: Arindam Sengupta, Managing Editor of English daily Times of India.
👍
2