DO YOU SUCCESS
January 28, 2025 at 06:34 PM
*చరిత్రలో ఈరోజు {జనవరి-29*
(Telugu / English)
*చారిత్రక సంఘటనలు*
🌸1780: భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ప్రచురింపబడింది.
🌸1939:: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
🌸1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
🌸2006: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా రామేశ్వర్ ఠాకూర్నియమితులయ్యాడు.
🌸2008: మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది
*🌼జననాలు🌼*
💚1860: అంటోన్ చెకోవ్, రష్యన్ నాటక రచయిత.(మ.1904)
💙1901: మొసలికంటి తిరుమలరావు, స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు. (మ.1970)
💚1926: అబ్దుస్ సలం, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)
💙1932: పంగులూరి రామన్ సుబ్బారావు, ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.
💚1936: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
💙1936: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (మ.2014)
💚1947: రేవూరి అనంత పద్మనాభరావు, కవి, నవలా రచయిత, వ్యాసకర్త.
💙1962 : గౌరీ లంకేష్, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి.
*💐మరణాలు💐*
🍁2010: రాం నివాస్ మీర్థా, భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి.
🍁2010: చోళ లింగయ్య, తెలంగాణ పోరాటయోధుడు.
*Historical events*
🌸1780: The first newspaper in India, Hickey's Bengal Gazette or the original Calcutta General Adviser, was published.
🌸1939:: Ramakrishna Mutt opened.
🌸1953: Bharat Sangeet Natak Academy established.
🌸2006: Rameshwar Thakur was appointed as the Governor of Andhra Pradesh.
🌸2008: MacBook Air is released in the market
*🌼Births🌼*
💚1860: Anton Chekhov, Russian playwright (d.1904)
💙1901: Mosalikanti Tirumala Rao, Freedom Fighter, Member of Parliament. (d. 1970)
💚1926: Abdus Salam, winner of the 1979 Nobel Prize in Physics. (with Sheldon Glashov and Steven Weinberg) (d.1996)
💙1932: Panguluri Raman Subbarao, English cricketer, President of Test and County Cricket Board from 1987 to 1990.
💚1936: Veturi Sundararammurthy, Telugu film lyricist. (2010)
💙1936: Bairisetti Bhaskara Rao, film director. (2014)
💚1947: Revuri Ananta Padmanabhrao, poet, novelist, essayist.
💙1962: Gauri Lankesh, Indian journalist and activist.
*💐Deaths💐*
🍁2010: Ram Niwas Meertha, former Union Minister of India.
🍁2010: Chola Lingaiah, Telangana fighter.
👍
3