DO YOU SUCCESS
January 30, 2025 at 06:08 AM
*చరిత్రలో ఈరోజు జనవరి- 30* (Telugu / English) *చారిత్రక సంఘటనలు* 🌸అమర వీరుల దినం:ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషములు మౌనం పాటించి 'శ్రద్ధాంజలి' సమర్పిస్తారు. 🌸1948: మహాత్మా గాంధీ హత్య *🇮🇳జాతీయ / దినాలు🇮🇳* *👉 అమరవీరుల సంస్మరణ దినం.* *👉 గాంధీజీ వర్థంతి.* *👉 కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.* *🌼జననాలు🌼* 🤎1882: ఫ్రాన్క్లిన్ రూజ్ వేల్ట్ 💙1905: కందుకూరి రామభద్రరావు, కవి 🤎1910: సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000) 💙1927: బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (మ.2005) 🤎1981: డిమిటార్ బెర్బటోవ్, బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు. *💐మరణాలు💐* 🍁1948: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869) 🍁1948 : రైటు సోదరులలో ఒకడైన ఓర్విల్లే మరణం (జ.1871). 🍁1981: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (జ.1892) 🍁2005: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (జ.1937) 🍁2016: నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (జ.1930) 🍁2016: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923) 🍁2016: జోగినిపల్లి దామోదర్‌రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ.‌‌ *Historical events* 🌸Immortal Heroes Day: On this day, all over India, at 11 o'clock, sirens sound. All the people of India offer 'shraddhanjali' by observing 2 minutes silence to the immortal heroes who sacrificed their lives in the freedom struggle. 🌸1948: Assassination of Mahatma Gandhi *🇮🇳National / Days🇮🇳* *👉 Martyrs Remembrance Day.* *👉 Gandhiji's death.* *👉 Leprosy Prevention Day.* *🌼Births🌼* 🤎1882: Franklin Rouge Welt 💙1905: Kandukuri Ramabhadra Rao, poet 🤎1910: C. Subramaniam, Indian, Bharat Ratna recipient. (AD 2000) 💙1927: Bendapudi Venkata Satyanarayana, Dermatologists. (2005) 🤎1981: Dimitar Berbatov, Bulgarian international footballer. *💐Deaths💐* 🍁1948: Mahatma Gandhi, Father of Indian Nation. (b.1869) 🍁1948: Death of Orville (born 1871), one of the Wright brothers. 🍁1981: Tripuraribhatla Veeraraghavaswamy, scholar, writer. (b.1892) 🍁2005: Vaddera Chandidas, Telugu novelist. (b.1937) 🍁2016: Nayani Krishnakumari, Telugu writer. (b.1930) 🍁2016: General K.V. Krishna Rao, former Chief of the Indian Army. (b.1923) 🍁2016: Joginipalli Damodar Rao, former MLA from Karimnagar district.‌‌
👍 ❤️ 7

Comments