DO YOU SUCCESS
February 5, 2025 at 01:24 AM
*చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి- 5*                   (Telugu / English) *చారిత్రక సంఘటనలు* 🌸1896: విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు ఆస్ట్రేలియా దినపత్రికలో ప్రచురితమయినది. 🌸1940: FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్" వద్ద ప్రదర్శితమైనది. 🌸1914: ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత, హెన్రీ ఫోర్డ్, తొలిసారిగా, తన సిబ్బందికి, కనీస వేతనం (మినిమం వేజ్ స్కేలు), రోజుకి 5 డాలర్లుగా ప్రవేశ పెట్టాడు. 🌸1957: భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. 🌸1971: మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది - ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య. 🌸2009: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం. *🇮🇳జాతీయ / దినాలు🇮🇳* *👉 (అమెరికా) జాతీయ పక్షి దినోత్సవం.* *🌼జననాలు🌼* 🤍1592: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (మ.1666) 🖤1893: పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (మ.1952) 🤍1902: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937) 🖤1927: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (మ.2002) 🤍1936: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012) 🖤1942: వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (మ.2011) 🤍1955: మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి. 🖤1971: వెెలిశాాల, 🤍1973: ఉదయ్ చోప్రా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు. 🖤1980: కేడం సుజాత, వరంగల్ అర్బన్, తెలంగాణ. 🤍1986: దీపిక పడుకొనే, భారతీయ సూపర్ మోడల్, బాలీవుడ్ నటి. 🖤1988: పట్నం కపిల్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు,జాతీయవాది.భువనగిరి 🤍1989: పందుల సునీల్, అమీనాపురం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ. 🖤1990: నెర్లకంటి అనురాధ, హైదరాబాద్, తెలంగాణ. *💐మరణాలు💐* 🍁1531: బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (జ.1483) 🍁1985: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899) 🍁2007: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మికవేత్త. (జ.1918) 🍁2015: గణేష్ పాత్రో, నాటక, సినీ రచయిత. (జ.1945) 🍁2021: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, తెలుగు సినిమా మాటల, పాటల రచయిత. (జ. 1957)‌‌ *Historical events* 🌸1896: William Röntgen's discovery of X-rays is published in the Australian Journal. 🌸1940: First demonstration of FM radio at the "Federal Communication Commission". 🌸1914: The head of the Ford Motor Company, Henry Ford, first introduced a minimum wage (minimum wage scale) of $5 per day for his employees. 🌸1957: Sales Tax Act came into force in India. 🌸1971: First one day international cricket match - between Australia and England. 🌸2009: Omar Abdullah sworn in as Chief Minister of Jammu and Kashmir. *🇮🇳National / Days🇮🇳* *👉 (USA) National Bird Day.* *🌼Births🌼* 🤍1592: Shah Jahan, fifth emperor of the Mughal Empire. (d. 1666) 🖤1893: Paramahamsa Yogananda, teacher in India. (d. 1952) 🤍1902: R. Krishnasamy Naidu, politician and freedom fighter. (d. 1937) 🖤1927: Bejawada Papireddy, politician. (d. 2002) 🤍1936: KSR Das, Telugu and Kannada film director. (2012) 🖤1942: Vegunta Mohanaprasad, poet, writer. (2011) 🤍1955: Mamata Banerjee, the first woman Chief Minister of West Bengal. 🖤1971: Velishaala, 🤍1973: Uday Chopra, Bollywood actor, producer, assistant director. 🖤1980: Kedam Sujatha, Warangal Urban, Telangana. 🤍1986: Deepika Padukone, Indian supermodel, Bollywood actress. 🖤1988: Patnam Kapil, Telangana student movement leader, nationalist. Bhuvanagiri 🤍1989: Pandula Sunil, Aminapuram, Kesamudram Mandal, Mahabubabad District, Telangana. 🖤1990: Nerlakanti Anuradha, Hyderabad, Telangana. *💐Deaths💐* 🍁1531: Babur, founder of the Mughal Empire. (b. 1483) 🍁1985: Garikapati Mallavadhani, freedom fighter, poet, Sanskrit andhra scholar. (b.1899) 🍁2007: Bharatam Neelakanthaswamy, mystic. (b.1918) 🍁2015: Ganesh Patro, playwright and film writer. (b.1945) 🍁2021: Vennelakanti Rajeswara Prasad, Telugu film lyricist. (b. 1957)‌‌
👍 3

Comments