DO YOU SUCCESS
February 7, 2025 at 01:34 AM
*చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి- 7* (Telugu / English) *చారిత్రక సంఘటనలు* 🌸1990: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కృష్ణకాంత్నియమితులయ్యాడు. 🌸1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది. 🌸1992: ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. *🌼జననాలు🌼* 💛1812: చార్లెస్ డికెన్స్, ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత. 💜1888: వేటూరి ప్రభాకరశాస్త్రి, ప్రసిద్ధ రచయిత. (మ.1950) 💛1894: కప్పగల్లు సంజీవమూర్తి, తెలుగు కన్నడంలో 22 నాటికలు రచించారు. (మ.1962) 💜1925: పి.సుదర్శన్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు. *💐మరణాలు💐* 🍁1937: ఎలిహూ రూట్ అమెరికన్ దౌత్యవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణించాడు. 🍁1969: ఆమంచర్ల గోపాలరావు స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు. (జ.1907) 🍁1990: మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (జ.1943) 🍁2018: గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1947)‌‌ *Historical events* 🌸 1990: Krishnakanth became the Governor of Andhra Pradesh. 🌸1990: The Soviet Union's 70-year reign of sovereignty disintegrated. 🌸1992: I.N.S. The day Shalki (the name of the submarine) joined the Indian Navy. *🌼Births🌼* 💛1812: Charles Dickens, famous English novelist. 💜1888: Veturi Prabhakara Sastri, famous writer. (d. 1950) 💛1894: Kappagallu Sanjivamurthy wrote 22 dramas in Telugu Kannada. (d. 1962) 💜1925: P. Sudarshan Reddy, freedom fighter, anti-Nizam regime activist. *💐Deaths💐* 🍁1937: Elihu Root, American diplomat, Nobel Peace Prize laureate, died. 🍁1969: Amancharla Gopala Rao Freedom Fighter, Historian, Film Director. (b.1907) 🍁1990: Mallu Anantha Ramulu, Former Member of Parliament, Former Union Minister. (b.1943) 🍁2018: Gali Muddukrishna Naidu, politician from Andhra Pradesh. (b.1947)‌‌
👍 2

Comments