Harish Rao Thanneeru

4.6K subscribers

Verified Channel
Harish Rao Thanneeru
February 11, 2025 at 07:45 AM
పరవళ్లు తొకుతున్న కాళేశ్వర జలాలు... కాల్వల వద్ద ఆనందంతో పరవశించిన హరీష్ రావు గారు గోదారమ్మ జల సవ్వడి...!! రంగనాయక సాగర్ కాలువ వెంట నడుచుకుంటూ… రైతులతో ముచ్చటించి సెల్ఫీ దిగిన హరీష్ రావు..!! సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు, కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషించారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ, కాలువ పక్కన ఆగి సెల్ఫీ దిగారు.
❤️ 👍 3

Comments