Harish Rao Thanneeru

6.6K subscribers

Verified Channel
Harish Rao Thanneeru
February 12, 2025 at 06:06 AM
*త్వరలో మాజీమంత్రి హరీష్ రావు గారి పాదయాత్ర* ✳️ సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించనున్న హరీష్ రావు గారు ✳️ ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు.. 130 కిలోమీటర్లు పాదయాత్ర. ✳️ గ్రామాల్లో రోజుకో సభ.. చివరి రోజు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
👍 ❤️ 🙏 28

Comments