Harish Rao Thanneeru
February 12, 2025 at 10:52 AM
*బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కేసీఆర్ గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఉద్యమ ట్యాగ్ లైన్ అయిన నీళ్లు, నిధులను కోట్లాడి సాధించుకొని, నియామకాల్లో 95 శాతం తెలంగాణ బిడ్డలకే దక్కేలాగా రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించి లక్షా 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసాం.*
బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకే నియామకపత్రాలు అందజేస్తూ తామే నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించినట్లు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
👍
❤️
🙏
9