Harish Rao Thanneeru

4.6K subscribers

Verified Channel
Harish Rao Thanneeru
February 13, 2025 at 05:34 AM
*కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు.* *ఉద్యమం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు.* *రాష్ట్రం లేకపోతే రేవంత్ రెడ్డికి సీఎం పదవి లేదు.* కాంగ్రెస్ హయాంలో నష్టపోని వర్గమే లేదు. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఆపకుండా *11 విడతల్లో 72,815 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చి రైతులను ఆదుకున్న రైతు బాంధవుడు కేసీఆర్ గారు.*
❤️ 👍 🙏 15

Comments