Harish Rao Thanneeru
February 13, 2025 at 08:09 AM
ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మరింత చేయూత ఇవ్వాలని, రాష్ట్రాల హక్కుల గురించి దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తే 'చోటి సోచ్' అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఈ వ్యాఖ్యలు ఆయన చోటి సోచ్ కు నిదర్శనం.
*తెలంగాణపై పీయూష్ గోయల్ మాటలను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు*
👍
❤️
🙏
9