Harish Rao Thanneeru

6.6K subscribers

Verified Channel
Harish Rao Thanneeru
February 13, 2025 at 12:10 PM
ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి, సమతాకుంభ్‌ 2025, 108 దివ్యదేశాల తృతీయ వార్షికోత్సవాల్లో పాల్గొన్న మాజీమంత్రి హరీష్‌ రావు గారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
👍 ❤️ 6

Comments