Harish Rao Thanneeru

6.6K subscribers

Verified Channel
Harish Rao Thanneeru
February 14, 2025 at 09:28 AM
ఎమర్జెన్సీ పాలన తలపిస్తున్న రేవంత్ రెడ్డి. అర్ధరాత్రి దొంగలు పడ్డట్టు రాత్రికి రాత్రికి డంపింగ్ యార్డ్ పెట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
👍 ❤️ 😂 🙏 9

Comments