Harish Rao Thanneeru

6.6K subscribers

Verified Channel
Harish Rao Thanneeru
February 14, 2025 at 09:58 AM
డంపింగ్ యార్డ్ పనులు ఆపాలంటూ హైకోర్టు రెండు సార్లు ఆర్డర్లు ఇచ్చింది. అయినా పనులు ఆపడం లేదు. హైకోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయరా ? తక్షణమే పనులు ఆపాలని హెచ్చరిస్తున్నాం.
👍 ❤️ 😂 🙏 11

Comments