Indian Cyber Warriors - ఇండియన్ సైబర్ వారియర్స్
February 7, 2025 at 07:26 AM
సైబర్ నేరస్తుల చేతుల్లో చాలామంది మోసపోతున్నారు అందులో మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ కస్టమర్స్ కావచ్చు, మీ అందరికీ మీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ యూనియన్ ద్వారా సైబర్ నేరాలపై ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అవగాహన కల్పిస్తాను తద్వారా మీకు మీరు మీ కస్టమర్స్ ను కాపాడుకోవచ్చు, ఇంకొక అడుగు ముందుకేసి మీ లోకల్టీలో మీరు సైబర్ నేరాల పై అవగాహన కల్పిస్తూ ప్రజలకు కొత్త కొత్త పాలసీలు కూడా అమ్మవచ్చు.., మీరు కొత్త వాళ్ళతో కలిసి మాట్లాడాలి అంటే కొత్త సబ్జెక్ట్ కావాలి అది సైబర్ నేరాలపై అవగాహన చాలా సులభంగా కల్పిస్తూ వారికి అవసరమైన విధంగా మాట్లాడుతూ మీరు పాలసీలు చాలా సులభంగా చేసుకోవచ్చు మనం సమాజానికి పనికొచ్చే పనులు చేస్తే సమాజం మనల్ని వదులుకోదు..!! వినూత్నంగా ఆలోచించు వినూత్నమైన ఫలితాలు వస్తాయి..! పోతిరెడ్డి మాధవరెడ్డి 9966272121 సైబర్ యోధుడు https://chat.whatsapp.com/DJZKuNDhF1HHxVK9PqiNP6 Join above Group

Comments