Indian Cyber Warriors - ఇండియన్ సైబర్ వారియర్స్
February 12, 2025 at 03:36 AM
TCS లో పనిచేస్తున్న బ్రహ్మీకి సైబర్ నేరస్తులు వర్క్ ఫ్రం హోం ( గూగుల్ రివ్యూస్ ) ఫ్రాడ్ లో బ్లేడు లేకుండా గుండు కొట్టారు దానికి 13 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేశారు..!! మీ మాదిరి ఇతర బ్రాహ్మీలు డబ్బులు పోగొట్టుకోకూడదంటే మీ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వారికి ఈ విషయం మీద అవగాహన కల్పించి ఉద్యోగులందరికీ అవగాహన కల్పించమని ఒక మెయిల్ చెయ్యి అని ఉచిత సలహా ఇచ్చాను..!! నాకు తెలిసి అతను మెయిల్ చేసి ఉండడు..!! న్యూస్ పేపరు అప్పుడప్పుడు చూస్తూ ఫోన్ చేసినప్పుడు వచ్చే కాలర్ ట్యూషన్ మీద ధ్యాస ఉంచమని చెప్పాను, ఈ క్రింది వాట్స్అప్ ఛానల్ కూడా ఫాలో అవమని చెప్పాను, పదిమందికి వారిని కూడా ఈ ఛానల్ ఫాలో అవ్వమని చెప్పాను..!! https://whatsapp.com/channel/0029VaBKTkp6RGJNyvlxFT2o సదరు కంపెనీ నుండి పదిమంది బాధ్యతలు ఇప్పటికే వివిధ సందర్భాలలో నాకు ఫోన్ చేశారు..!! నేరం జరిగిన తర్వాత నాకు ఫోన్ చేయడం అంటే నా సమయాన్ని వృధా చేయడమే..#! పోతిరెడ్డి మాధవరెడ్డి 9966272121 సైబర్ యోధులు
👍 1

Comments