Raghu Depaka Genius Publications
February 11, 2025 at 03:54 AM
*భారతదేశంలోని ముఖ్యమైన స్మారక చిహ్నాలు* 1. *ఆరామ్ బాగ్* 👉 ఆగ్రా 2. *ఇత్మద్-ఉద్-దౌలా సమాధి* 👉 ఆగ్రా 3. *సతి బుర్జ్* 👉 మధుర 4. *చార్మినార్* 👉 హైదరాబాద్ 5. *మక్కా మసీదు* 👉 హైదరాబాద్ 6. *విక్టోరియా మెమోరియల్* 👉 కోల్‌కతా 7. *గోల్ఘర్* 👉 పాట్నా 8. *విష్ణుపాద ఆలయం* 👉 గయా 9. *హౌజ్ ఖాస్* 👉 ఢిల్లీ 10. *జంతర్ మంతర్* 👉 ఢిల్లీ 11. *మోతీ మసీదు (ఎర్ర కోట) * 👉 ఢిల్లీ 12. *జగన్నాథ ఆలయం* 👉 ఒడిశా
👍 🙏 4

Comments