Raghu Depaka Genius Publications
February 12, 2025 at 02:29 AM
*నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు* *12/02/2025* 🌀 రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణ పై నిర్ణయం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి . 🌀 ఏఐతో ఉద్యోగాలు పోవు కొత్తవి పుట్టుకొస్తాయి , టెక్నాలజీని ప్రజాస్వామ్యీకరించాలి, సైబర్ భద్రత ఆందోళన తీర్చాలి , పారిస్ సదస్సులో మోది వ్యాఖ్యలు . 🌀 ప్రాజెక్టు డిజైన్లు పరిశీలించాకే సీతారామకు అనుమతులు, టీఏసి సమావేశంలో స్పష్టం చేసిన కేంద్రం. 🌀 ఐటీ సేవలే కాదు ఉత్పత్తులు ఎగుమతి కావాలి , హైసియా 32వ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు. 🌀 పదవ తరగతి ప్రీ ఫైనల్ కు ఓ ఎం ఆర్ పత్రాలు, అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ యోచన . 🌀 జేఈఈ లో తగ్గిన తెలుగు రాష్ట్రాల హవా, దేశవ్యాప్తంగా 14 మందికి 100 పర్సంటైల్ వారిలో తెలుగు రాష్ట్రాల వారు ఇద్దరే . 🏆 *క్రీడా వార్తలు* 🏆 నేడు ఇంగ్లాండ్ తో చివరి వన్డే. 🌀 CM Revanth Reddy has clarified that the decision on SC classification is beyond political interests. 🌀 Jobs will not disappear with AI, new ones will emerge, technology should be democratized, cyber security concerns should be cleared, Modi's comments at the Paris conference. 🌀 Permission to Sitarama only to examine the project designs, the center clarified in the TAC meeting. 🌀 Products need to be exported not only IT services, Minister Shridhar Babu at the 32nd conference of Haisia. 🌀 School Education Department plan to create OMR documents and awareness for class 10 pre-final. 🌀 Telugu states have reduced in JEE, 14 out of 100 percentile across the country, only 2 are from Telugu states. 🏆 *Sports News* 🏆 Today is the last one day against England.

Comments