Raghu Depaka Genius Publications
February 12, 2025 at 02:30 AM
*భారత రాష్ట్రాల పండుగలు*
▪️ మండు పండుగ - మధ్యప్రదేశ్
▪️ బెలుం గుహల ఉత్సవం - ఆంధ్రప్రదేశ్
▪️ లై హరోబా పండుగ - త్రిపుర
▪️ బుక్సా పక్షుల ఉత్సవం - పశ్చిమ బెంగాల్
▪️ జో కుట్పుయి పండుగ - మిజోరం
▪️ ధను జాత్ర పండుగ - ఒడిశా
▪️ మాధవపూర్ ఉత్సవం - గుజరాత్
▪️ రథోత్సవం - తమిళనాడు
▪️ జాతీయ యువజన ఉత్సవం -లక్నో ఉత్తరప్రదేశ్
▪️ కరావళి పండుగ - కర్ణాటక
▪️ మాఘ బిహు - అస్సాం
▪️ జల్లికట్టు - (మదురై) తమిళనాడు
▪️ చాప్చర్‌కుట్ పండుగ - మిజోరం
▪️ ఇన్నోవేషన్ ఫెస్టివల్ - అరుణాచల్ ప్రదేశ్
▪️ నాగోబా జాత్ర - తెలంగాణ
▪️ సూరజ్‌కుండ్ చేతిపనుల ప్రదర్శన - హర్యానా
▪️ కాలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ - ముంబై
▪️ హార్న్‌బిల్ ఫెస్టివల్ 2020 - నాగాలాండ్ మరియు త్రిపుర
▪️ లుయి-న్గై-ని పండుగ -మణిపూర్
▪️ లోసర్ పండుగ - హిమాచల్ ప్రదేశ్
▪️ మిరప పండుగ - మధ్యప్రదేశ్
▪️ జాతీయ సేంద్రీయ ఆహార ఉత్సవం - న్యూఢిల్లీ
▪️ కోబిటా పండుగ - పశ్చిమ బెంగాల్
▪️ గంగా కయాక్ ఉత్సవం - ఉత్తరాఖండ్
▪️ నమస్తే ఓర్చా ఉత్సవం - మధ్యప్రదేశ్
▪️ ఫగ్లి పండుగ - హిమాచల్ ప్రదేశ్
▪️ హోలా మొహల్లా పండుగ. -పంజాబ్