M.S RAJU | TDP
February 6, 2025 at 03:25 PM
*జగన్ పాలనలో హంద్రీనీవా ప్రాజెక్టును గాలికొదిలేశారు....*
ఈరోజు హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించేందుకు విజయవాడలోని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడుగారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రివర్యులు ఎస్.సవితమ్మ గారు, కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారు, హిందూపురం నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావుగారు, హంద్రీనీవా ప్రాజెక్టు అధికారులు, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విడుదల చేసిన రూ.2,629కోట్ల విలువైన పనులపై చర్చించాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో హంద్రీనీవా ప్రాజెక్టు కోసం కనీసం బస్తా సిమెంటు కూడా వాడలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. హంద్రీనీవా ప్రాజెక్టులో ఉన్న పంపులను కూడా జగన్ సర్కార్ పూర్తి సామర్థ్యంతో ఉపయోగించలేదు. దీనివల్ల ఉమ్మడి అనంతపురంజిల్లా ప్రజలు, రైతులు అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు హంద్రీనీవా ప
❤️
1