M.S RAJU | TDP
February 9, 2025 at 08:35 AM
*పేదవాడి గుండెకు కొండంత అండగా కూటమి ప్రభుత్వం....*
• పేదవాడి గుండెకు పేదరికం అడ్డు కాకూడదు....
• పేదవాడి గుండె ఆసుపత్రికి వెళ్లేలోపే ఆగిపోకూడదు...
• పేదవాడి బ్రతుకు ఆర్థిక ఇబ్బందులతో భారం కాకూడదు...
• పేదవాడి గుండె నిలబడాలి...గుండెపోటును ఢీ కొట్టాలి....
• టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్లు ప్రతి ప్రాథమిక ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలి....
• రూ.40వేలు విలువచేసే ఇంజెక్షన్లు నేడు పేదవాడికి ఉచితంగా అందాలి....
• పేదవాళ్ల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని ప్రతి పేదవాడి గుండె సాక్ష్యం చెప్పాలి....
• కూటమి ప్రభుత్వం...ఇది పేదవాళ్ల ప్రభుత్వం...ఇది మంచి ప్రభుత్వం....
*ఎం.ఎస్.రాజు,*
*- మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు.*
❤️
👍
🙏
5