M.S RAJU | TDP
February 14, 2025 at 08:06 AM
మడకశిర నియోజకవర్గ యువతీ, యువకులకు శుభవార్త
మడకశిర శాసనసభ్యులు, టీడీడీ పాలకమండలి సభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజు గారు మరియు మాజీ ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామి గార్ల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా..
(ఫిబ్రవరి 15, 2025, శనివారం, ఉ. 9:00 – సా. 6:00 గం. వరకు)
వేదిక : ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం, మధుగిరి రోడ్, మడకశిర
#megajobmela #idhimanchiprabhutvam #mlamsraju #jobalert #madakasira #madakasirajobs #careeropportunities #andhrapradesh
❤️
🙏
2