మన మంగళగిరి - మన లోకేష్
January 18, 2025 at 12:18 PM
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని తన తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్ మాదిరిగానే త్రికరణ శుద్ధిగా నమ్ముతారు యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్. ఆ నమ్మకాన్ని నూరుపాళ్ళు ఆచరణలో చూపిస్తారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే లోకేష్ గారికి పూజ్య భావం. ఆ పార్టీని నడిపించే కార్యకర్తలంటే ప్రాణం. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం పసుపు దళాన్ని పదింతలుగా విస్తరించడానికి టీడీపీ సభ్యత్వ నమోదును ఒక యజ్ఞం లా చేపట్టారు. ఎంతో పట్టుదలతో శ్రమించి కోటి సభ్యత్వాల నమోదును సాధించారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేళ నారా లోకేష్ నేతృత్వంలో కార్యకర్తలు, నేతలు అందరూ కలిసి ఆ మహానుభావునికి అర్పించిన ఘన నివాళి ఈ కోటి సభ్యత్వాల విజయభేరి
#1crtdpkutumbam
#ntrliveson
#joharntr
👍
🙏
🪷
3