మన మంగళగిరి - మన లోకేష్
January 20, 2025 at 02:44 AM
సింగర్ సాకేత్ బృందం రెడీ..!!! మీరు రెడీ నా..? *మంత్రి నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో మంగళగిరి లో ఈనెల 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్* ప్లేస్ - మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఎన్నారై జంక్షన్ వద్ద బెల్జియన్ వాఫిల్ స్టోర్ ఎదురుగా మియామీ కేఫ్ పక్కన ఉన్న గ్రౌండ్ లో (ఉచిత ప్రవేశం) *మంచి వాతావరణం లో ఆహ్లాదం, ఆనందం, వినోదం తో సాగే ఈ మ్యూజిక్ కాన్సెర్ట్ కు మీ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనండి* #livemusicconcertinmangalagiri #manamangalagirimanalokesh #naralokeshformangalagiri #happybirthdaylokeshnara
🙏 ❤️ 3

Comments