మన మంగళగిరి - మన లోకేష్
January 20, 2025 at 01:13 PM
మంత్రి నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో మంగళగిరి లో ఈనెల 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్
మంచి వాతావరణం లో మనసుకు హాయిగొలిపే పాటలతో, వినోదం తో సాగే ఈ మ్యూజిక్ కాన్సెర్ట్ కు, మీ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆనందించండి,
ప్లేస్ - మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఎన్నారై జంక్షన్ వద్ద బెల్జియన్ వాఫిల్ స్టోర్ ఎదురుగా మియామీ కేఫ్ పక్కన ఉన్న గ్రౌండ్ లో (ఉచిత ప్రవేశం)
#livemusicconcertinmangalagiri
#manamangalagirimanalokesh #naralokeshformangalagiri
#happybirthdaylokeshnara
❤️
👍
💐
🔥
🙏
9